how to remove warts on face at home naturally

ఇలాచేస్తే 1 రోజులో మీ పులిపిర్లు, వార్ట్స్ శాశ్వతంగా రాలిపోతాయి..warts removing remedies||pulipirlu

పులిపిర్లు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ప్రతీ వందమందిలో కనీసం ఇరవై మందికి ఈ సమస్య ఉంటుంది. శరీరంలో ఎక్కడో ఒకచోట వస్తూ ఉంటాయి. దీనికి కారణం హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్. వీటిని తగ్గించుకోవడానికి ఎక్కువగా సర్జరీలుచేయించుకుంటారు. సర్జరీ అంటే భయం ఉన్నవారు ఇంట్లోనే చేసుకునేలా ఈ చిట్కాలు చెబుతున్నా. పులిపిర్లు వాటికవే రాలిపోయే చిట్కాలు ఏంటో చూద్దాం. దానికోసం మనకి కావలసిన పదార్థం మన వంటింట్లోనే ఉండే ఉల్లిపాయ. ఉల్లిపాయను ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

ఇది మొండి మొటిమలు, పులిపిర్లు నయం చేస్తుంది. ఉల్లిపాయ ముక్కలును మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ వడకట్టి ఆ ఉల్లిరసాన్ని తీసుకోవాలి. ఇందులో అరటేబుల్ స్పూన్ కొబ్బరినూనె కలపండి. బాగా కలిపండి.కొబ్బరినూనె జుట్టుకు మాత్రమే కాకుండా చర్మసమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. ఒక దూది ఉండ లేదా కాడన్ బడ్తో ఈ ద్రవాన్ని తీసుకుని పులిపిరిపై రాయండి. ఇలా రెండు మూడు సార్లు రాయాలి.దానిపైన ప్లాస్టర్ లేదా బ్యాండేజ్ వేసి రాత్రంతా వదిలేయాలి. మూడు లేదా వారంరోజుల వలకూ ఇలా రాస్తే పులిపిర్లు వాటంతట అవే పోతాయి. 

ఇక రెండోది వెల్లుల్లి. వెల్లుల్లిని పొట్టు తీసి మిక్సీలో మెత్తని పేస్ట్ లా చేసుకుని వెల్లల్లిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు నుండి కాపాడే ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. మెత్తగా తయారయున వెల్లుల్లి పేస్ట్ తీసుకుని పులిపిరిపై రాసి టేప్ లేదా బ్యాండేజ్ వేసి ఒక గంట ఉంచాలి. రాత్రిపూట వాడితే ఇంకా మంచిది. కనీసం రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం చేయాలి. ఇలా చేస్తే వారం రోజుల్లోనే పులిపిరి రాలిపోతుంది. ఈ చిట్కాని మీ మెడ, ముఖం, వీపు ప్రాంతంలో వాడవచ్చు. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక అనుమానం లేకుండా ప్రయత్నించవచ్చు. ఆయుర్వేద చిట్కాలతో పులిపిర్లు తగ్గించుకొని మచ్చల్లేని స్వచ్ఛమైన చర్మాన్ని పొందుదాం.

1 thought on “ఇలాచేస్తే 1 రోజులో మీ పులిపిర్లు, వార్ట్స్ శాశ్వతంగా రాలిపోతాయి..warts removing remedies||pulipirlu”

Leave a Comment

error: Content is protected !!