How To Treat Nervous System Problems Naturally

ఈ టీ ఒకసారి తాగితే నరాల బలహీనత, నొప్పులు, వాపులు, బ్లాకేజెస్ తగ్గిపోతాయి

నరాల బలహీనత తగ్గించే రెమిడి మనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అయితే ముందుగా కావాల్సిన  పదార్థం దాల్చినచెక్క దాల్చినచెక్క కూడా అధిక బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే షుగర్ దగ్గు జలుబు జ్వరం లాంటి సమస్యలు తగ్గించడానికి కూడా దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతుంది  కావలసిన పదార్థాలు పెద్ద యాలకులు,నల్ల యాళికులు అని కూడా పిలుస్తారు.

నరాల బలహీనత సమస్యను తగ్గించడానికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. నరాల్లో ఏమైనా  బ్లాకేజెస్ ఉంటే వాటిని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. నరాలకు సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి. ఇంప్లిమేషన్ తగ్గించడానికి సహాయపడుతాయి. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, ఎసిడిటీ  సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. రక్తపోటు   నివారించడానికి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. లివర్  సమస్య ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించండి.  

వీటిలో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం మరియు జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ అన్ని పోషక విలువలు నరాలు బలంగా ఉండేలా చేస్తాయి.  రెమెడీ కోసం ముందుగా మనం స్టవ్  పై ఒక బౌల్ పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. ఒక పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఈ నీళ్లలో ఆడ్ చేయండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో వీటన్నిటిని కలిపి, ఒకటి నల్లయాళికులు, రెండు లవంగాలను దంచి పొడి కూడా వేసి నీళ్ళు బాగా మరిగించాలి.  

డయాబెటిస్ వలన నరాలు బలహీనపడటం అధికంగా జరుగుతూ ఉంటాయి. ఇదే కాకుండా హై బ్లడ్ ప్రెజర్ ఏర్పడటం వల్ల అన్నిటికంటే ముఖ్యంగా నరాల బలహీనత రావడానికి శరీరంలో న్యూట్రిషన్ లోపం రావడం కూడా ఒక కారణం. ఆల్కహాల్ , ధూమపానం తీసుకునే వారిలో కూడా నరాల బలహీనత ఎక్కువగా ఉంటుంది. చిన్న బెల్లం ముక్క వేసి నీటిని బాగా మరిగించుకోవాలి. మనం శరీరంలో నరాల బలహీనత వచ్చిందని ఎలాంటి లక్షణాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. నరాల బలహీనత వల్ల  ఎన్నో సమస్యలు రావడం జరుగుతూ ఉంటాయి. 

ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్ వస్తూ ఉంటాయి. కళ్ళు తిరగడం, కాళ్లు చేతులు నొప్పులు రావడం వంటి సమస్యలు వస్తాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి.  ఈ కషాయాన్ని రోజు పరగడుపున టీ తాగినట్టుగా తాగడం వలన నరాల బలహీనత, కాళ్లు, చేతులు నొప్పులు, కళ్ళు తిరగడం, అలసట, నీరసం వంటివి తగ్గుతాయి. నరాల బలహీనత వల్ల నొప్పి ఉన్న భాగంలో పదేపదే నొక్కడం, కొట్టడం వంటివి చేయకుండా ఏదైనా నూనెతో మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!