immunity boosting home remedy in telugu

దగ్గు-జలుబు,జ్వరం,గొంతు,ఛాతీలో కఫం ని 1 రోజులో నాశనం చేసి ఇమ్మ్యూనిటినీ రెట్టింపు చేసే అద్భుతమైన టి

ఈరోజుల్లో క*రోనా సోకకుండా ఉండాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. గొంతు నొప్పి, కఫమనేది ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య. వీటితో చాలామందికి చికాకు కూడా ఉంటుంది . అయితే మన శరీరంలో ఇమ్యునిటీ పవర్ అనేది మనం పెంచుకుంటే ఎటువంటి భయంకరమైన వ్యాధులు వచ్చినా సరే  శరీరం ఎదుర్కొంటుంది. అయితే అలాంటి ఒక మంచి రెమిడీ గురించి ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఈ మిశ్రమాన్ని కనుక మీరు నేను చెప్పినట్లు తీసుకుంటే చాలు మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉండటం మాత్రమే కాదు దగ్గు, జలుబు, జ్వరంలాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 ఒక రెండు ఖర్జూరాలు, అలాగే ఒక నాలుగైదు బాదంపప్పులు తీసుకుని పొట్టు తీసేయాలి.అప్పుడే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటిని మెత్తని పొడిలా తయారు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మీరు ఒక చిన్న అల్లం ముక్కను శుభ్రంగా కడిగి దాని పైన ఉన్న తొక్కను తీసి మిక్సీలో వేసి కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అల్లం తురుము ఒక కప్పు, ఈ పొడిని ఒక కప్పు అల్లం జ్యూస్ తీసుకోవాలి మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకుంటే  ఎక్కువ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా తయారుచేసుకున్న ఈ అల్లం ఒక యాంటీబయటిక్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ అల్లం రసం తీసుకోవటం వల్ల క*రోనాకి ఉపశమనం లభిస్తుంది..

 ఇప్పుడు అల్లంజ్యూస్ కొద్దిగా వేడిచేసి వెంటనే మనం ముందుగా పొడి చేసుకున్న ఈ పౌడర్ ను కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. చిన్నపిల్లలు తాగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కూడా లభిస్తుంది . ఇప్పుడు మనం ఇందులో కలపవలసినది బెల్లం. మీరు ఒక చిన్న బెల్లం ముక్క అని ఒక రెండు స్పూన్స్ మోతాదులో ఇందులో ఆడ్ చేయాలి. మీరు ఎలాగైనా చేసుకోండి లేకపోతే డైరెక్ట్ గా ఓ చిన్న బెల్లం ముక్క ని ఆడ్ చేయండి. మనం  ఒక మూడు, నాలుగు నిమిషాలు తర్వాత ఇందులో ఆడ్ చేయాల్సింది సాల్ట్. మీరు ఒక చిటికెడు బ్లాక్ లేదా పింక్ ఆడ్ చేయండి.

 ఒక చిటికెడు మోతాదులో మాత్రమే లేకపోతే మీరు ఉపయోగించే ఒక చిటికెడు మోతాదులో ఈ టైంలో ఉపయోగించాలి. అంత కంటే ఎక్కువ అవసరం లేదు. ఒక చిటికెడు అంటే ఒక పావు వంతు మాత్రమే పసుపు వేసుకోవాలి.ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి. ఎక్కువ మోతాదులో తయారుచేసుకొని నాలుగైదు రోజులపాటు నిలువ కూడా ఉంచుకోవచ్చు. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారుచేసుకొని వాడుకోవచ్చు. మనం ఎప్పుడైనా సరే గోరువెచ్చగా మాత్రమే తీసుకోవాలి మీ రెమిడీని ఎక్కువ మోతాదులో తీసుకుని స్టోర్ చేసుకున్న ఉపయోగించే ముందు కొద్దిగా వేడిచేసి తీసుకోవాల్సి ఉంటుంది.

 ఏ టైంలో ఎంత మోతాదులో తీసుకోవాలి జాగ్రత్తగా చూడండి. పిల్లలకి అంటే చిన్న పిల్లలకి 5,6 ఏళ్ల లోపు పిల్లలకు ఇవ్వాలి అంటే ఒక స్పూన్ మోతాదులో వాడితే సరిపోతుంది. అంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. అదే పెద్ద వాళ్ళకి అయితే రెండు స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు. రెండు రోజులు ఫాలో అయితే చాలు మీకు జలుబు, కఫంనుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మీరు ఈ మిశ్రమాన్ని చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని తప్పకుండా ట్రై చేసి చూడండి చలికాలంలో వర్షాకాలంలో వచ్చే  సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది

 ఏ టైంలో ఎంత మోతాదులో తీసుకోవాలి జాగ్రత్తగా చూడండి. పిల్లలకి అంటే చిన్న పిల్లలకి 5,6 ఏళ్ల లోపు పిల్లలకు ఇవ్వాలి అంటే ఒక స్పూన్ మోతాదులో వాడితే సరిపోతుంది. అంటే ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. అదే పెద్ద వాళ్ళకి అయితే రెండు స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు. రెండు రోజులు ఫాలో అయితే చాలు మీకు జలుబు, కఫంనుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మీరు ఈ మిశ్రమాన్ని చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని తప్పకుండా ట్రై చేసి చూడండి చలికాలంలో వర్షాకాలంలో వచ్చే  సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది

Leave a Comment

error: Content is protected !!