ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, జీవన శైలి వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యల వలన మానసిక ఒత్తిడి, ఆందోళన వలన జుట్టు రాలడం కూడా ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఉంది. జుట్టు రాలడం తగ్గించుకోవడం కోసం ఆయిలింగ్ చాలా అవసరం. తలకు ఆయిల్ ప్రతి రోజు పెట్టుకోవడం వలన జుట్టు మోయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. బయట నుండి వచ్చే పొల్యూషన్, దుమ్ము, ధూళి నుండి జుట్టు ను రక్షిస్తుంది.
జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. ఇప్పుడు మనం రేగులర్గా రాసుకునే ఆయిల్ లో ఈ ఆయిల్ 2చుక్కలు కలపడం వలన ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 100 ml కొబ్బరి నూనె తీసుకుని దానిలో నాలుగు లేదా ఐదు చుక్కల రోజ్మెరీ ఆయిల్ కలుపుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ లేదా రోజు విడిచి రోజు తలకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది అంతేకాకుండా ఈ నూనె అప్లై చేసుకోవడం వల్ల కూడా తగ్గుతుంది.
రోజ్మెరీ ఆయిల్ స్ట్రెస్, ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి సమస్యలను తగ్గించి రిలాక్స్డ్ గా ఉండటంలో సహాయ పడుతుంది. దీని వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. రెండవ చిట్కా ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్లు తీసుకుని దానిలో నాలుగు లేదా ఐదు చుక్కలు రోజ్మెరీ ఆయిల్ కలపాలి. ఈ వాటర్ స్ప్రే బాటిల్ లో వేసుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు స్ప్రే చేసుకోవాలి. ఈ వార్తను ముఖంపై కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఒక స్ప్రే చేసుకొని వాళ్ళ ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.
ముఖం పై డెడ్ స్కిన్ సెల్స్ పోయి గ్లో వస్తుంది. బియ్యం కడిగిన నీళ్లు అనేక ప్రొటీన్లు ఉంటాయి జుట్టు రాలడం తగ్గించే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయ పడతాయి. రోజ్మెరీ ఆయిల్ లు స్నానం చేసే నీటిలో రెండు చుక్కలు కలుపుకుని స్నానం చేయడం వలన బాడీ మొత్తం రిలాక్స్ గా అరోమా ఫ్లేవర్ కి ప్రశాంతంగా, మానసిక ఆందోళన తగ్గించి, ఉల్లాసంగా, రోజంతా యాక్టివ్గా ఉండడానికి సహాయపడుతుంది. రోజ్మెరీ ఆయిల్ వాసన చూసినట్లయితే బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది. మీకు కూడా ఈ చిట్కాలు అవసరం అనిపిస్తే ట్రై చేయండి, మంచి ఫలితం ఉంటుంది.