స్రీల ముఖ సౌందర్యం కోసం.. గృహ చిట్కాలు కొన్ని..

స్త్రీలు ప్రత్యేకంగా అందానికి ఎంతో  ప్రాముఖ్యత ఇస్తారు. అయితే కాలుష్య ప్రభావమో…లేక తినే ఆహార పదత్తుల్లో మార్పో తెలీదు కానీ,  మొహం మీద అవాంచి రోమాలు, అసహ్యంగా కనిపించే మొటిమలు.. అందాన్ని అడ్డుకునేలా మచ్చలు వస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అనేక రకాల కాస్మెటిక్స్ వాడటం, బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగం ఇదే పనిగా పెట్టుకున్నారు మహిళలు. అయినా ఇలాంటి ప్రకృతి విరుద్ధంగా వస్తున్న వస్తువులతో అందాన్ని పెంపొందించు కోవాలనుకోడం మూర్కత్వమే!ఎందుకంటే.. ఇవన్నీ తాత్కాలికంగానే ప్రయోజనాలను కలిగిస్తాయి.అలానే … Read more స్రీల ముఖ సౌందర్యం కోసం.. గృహ చిట్కాలు కొన్ని..

‘బరువు’ సమస్య- నివారణ

how to get rid of obesity

కొవ్వుపదార్ధమే బరువును పెంచుతుంది. ఈ కొవ్వునే ఫాట్స్ అని కూడా అంటాము.. కొవ్వు అధికమైతే, రక్త నాళాలలో చేరి అనేక సమస్యలని తెచ్చిపెడుతుంది.ముఖ్యంగా కడుపులో, ఎముకలలో వచ్చి కూర్చుంటుంది. ఇక్కడే మనం ప్రమాదంలో పడుతున్నామని గ్రహించాలి. మోకాళ్ళ నొప్పులతో మొదలై.. గుండె నొప్పితో మీ జీవితాన్నిఅర్దాంతరంగా ముగించే స్థితికి చేరుతున్నారు. కేవలం మన ప్రవర్తన వల్లే మనం బరువు పెరుగుతాము. తినే ఆహార శైలి, పడే శారీరికి శ్రమ సమంగా లేకపోయినా.. నిద్ర సరిగ్గా లేకపోయినా..  ఎక్కువ … Read more ‘బరువు’ సమస్య- నివారణ

అందమైన గోళ్ళకోసం ఎం చేయాలి?

Home Remedies: Healthy Nail Growth And Whitening

అమ్మాయికి అందంమైన రూపంతో పాటు,మంచి ఆకృతిలో ఉండే గోళ్ళు,నాజుకైనా వేళ్ళు అంటే ఇష్టం. ఇవి తన అందాన్ని మరింత పెంచుతాయి. అందుకే బ్యూటీ పార్లర్’కి వెళ్ళిన ప్రతీసారి అమ్మాయిలు పెడిక్యూర్, మ్యానిక్యూర్ చేయించుకుంటారు. కాని అదే పనిగా బ్యూటీ పార్లర్ కి వెళ్ళలేము. ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అమ్మాయిలు అంటేనే ఇంటిపని,వంట పని ఉంటాయి. పెళ్ళైన మహిళలైతే,ఇంట్లో బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇక ఇతర పనులులతో వారి చేతి వేళ్ళు, గోళ్ళు నీటిలో … Read more అందమైన గోళ్ళకోసం ఎం చేయాలి?

అందమైన కళ్ల కోసం

Simple Tips for Eye care at home

అందమైన కళ్ళు పుట్టుకతోనే రావాలి.. వాటిని కాపాడుకోవాలంటే.. ఆరోగ్యంగా జీవించాలి. కంటికి మేలు చేసే ఆహారాన్ని తీసుకుంటూ, సమయానికి నిద్ర పోతూ, కంటికి కావాల్సిన వ్యాయామాలు కూడా చేస్తుంటే.. అందమైన కళ్ళు మీ సొంతమే. అయితే కాలుష్యం.. జీవన విధానము, శ్రమ జీవనం,వాడుతున్న సాకేంతిక పరికరాలు, మన కంటి పైన ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. ఇంట్లో వస్తువులతోనే కళ్ళని ఆరోగ్యం ఉంచుకునే విధానాలు మనం తెలుసుకుందాము. Read This Article : జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా? simple … Read more అందమైన కళ్ల కోసం

వయసుకి తగ్గట్టే బ్యూటీ టిప్స్

beauty tips for all age women

అన్నీ వయసుల వారు ఒకే రకమైన ఫేస్ ప్యాక్స్ వాడకోడదు.. ఏ వయసులో ఉంటె.. దానికి తగిన విధానాన్ని అనుసరించాలి. ఒక్కో వయసులో వారు వారి వయసుకి తగిన విధంగా ప్యాక్స్ ని తయారు చేసుకొని వాడితే మంచి ఫలితాలు వస్తాయి..అలానే అందంగా, ఆకర్షణగా ఉంటారు. Read This అందమైన గోళ్ళకోసం ఎం చేయాలి? 15 నుండి 20 సంవత్సరాలు అమ్మాయిల కోసం… ఈ వయసులో ఉన్న అమ్మాయిలు కనీసం మూడు సార్లు వేడినీటితో ముఖాన్ని కడుక్కోవాలి. … Read more వయసుకి తగ్గట్టే బ్యూటీ టిప్స్

మృదువైన సిరోజాలు కావాలంటే ….ఇలా చేయండి!

simple hair growth tips for women

మృదువైన సిరోజాల కోసం ప్రతి వనిత ఆశపడుతుంది. అయితే ప్రస్తుత కాలుష్య వాతావరణాన్ని దృష్టిలో ఉంచితే, ప్రతి రోజు మీకున్న కొద్దిపాటి సమయంలో మీ జుట్టని సంరక్షించుకొనే ప్రయత్నం చేయాలి. Read Also : జుట్టు అంచు చివర్లు విరగడం,చిట్లడం వంటివి మనం గమనిస్తుంటాము. దీనికోసం,మగ్గిన అరటిపండ్లు ఎంతో ఉపయోగపడతాయి. రెండు మగ్గిన అరటిపండ్లను తీసుకొని, గుజ్జులా చేసుకోవాలి,అందులో రెండు గుడ్లసొన,ఒక నిమ్మకాయ రసం,విటమిన్ ‘ఈ’ ఆయిల్ కూడా అందులో కలిపి  జుట్టికి బాగా పట్టించాలి. ఈ … Read more మృదువైన సిరోజాలు కావాలంటే ….ఇలా చేయండి!

నిద్ర మనకు ఎంతవరకు అవసరం? మంచి నిద్ర కావాలంటే?

how importance of sleep for human body

మనిషికి ఆహరం నుంచి శక్తి వస్తుందన్న సంగతి తెలిసిందే.. కాని  శక్తి నిచ్చే సాధనే నిద్ర. శరీరానికి కావల్సినంత నిద్ర పోకపోతే ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతాయి. నిద్ర వెంటనే పట్టడం ఒక వరం. ఇది జరగని వారి జీవితం నరకప్రాయం అని చెప్పచ్చు. ప్రతిపనికి నిర్దేశించిన సమయం ఉంటుంది. అలానే నిద్రకు కూడా సమయం నిర్దేశించు కోవాలి. ఒకే సమయానికి పడుకోవాలి, అలానే లేచే వేల కూడా ఒకటిగా ఉండాలి. దీని వలన శరీరానికి ఎంతో విశ్రాంతి, … Read more నిద్ర మనకు ఎంతవరకు అవసరం? మంచి నిద్ర కావాలంటే?

గృహ వైద్యంతో గొంతు నొప్పి మాయం…….

Throat-pain-home-remedies

సీజన్ మారిందండి.. వర్షాలు తెగ కురుస్తున్నాయి.. అటు వృద్ధులకు, ఇటు పిల్లలకు ఇమ్మ్యూనిటి తక్కువ ఉంటుంది కాబట్టి.. వెంటనే జలుబులు, గొంతులో ఇన్ఫెక్షన్ .. నొప్పి వస్తుంటాయి. ఇది సహజం. ప్రతి తల్లి తన బిడ్డను వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. ఇలా ప్రతిసారి వెళ్ళడం,మందుల పైనే ఆధార పడటం మంచి పధ్ధతి కాదు.. ఇంట్లో దొరికే కొన్ని గృహ వైద్యాలు పాటించి చూడండి.. అలా కూడా తగ్గకపోతేనే.. వైద్యుడిని సంప్రదించండి. 1. కూరలతో చేసే … Read more గృహ వైద్యంతో గొంతు నొప్పి మాయం…….

error: Content is protected !!