reduce belly fat with phool makhani

7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం తొడలు,పిరుదుల చుట్టూ కొవ్వు అయిన మంచులా కరిగించేస్తుంది Belly fat

ప్రస్తుతం ఉన్న రోజుల్లో అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇప్పుడు పూల్ మఖానతో చేసుకునే ఈ హాట్ రెసిపీతో ఈజీ గా బరువు తగ్గొచ్చు. బరువు పెరగడం అంటే ఈజీ గా పెరుగుతాం కానీ బరువు తగ్గాలంటే చాలా కష్టం. బరువు తగ్గడం కోసం రకరకాల పద్థతులు అవలంభిస్తారు కానీ ప్రయోజనం తాత్కాలికంగా ఉంటుంది. మరియు సైడ్ ఎఫెక్ట్స్  ఉంటాయి. మనం ఇంటిచిట్కాలు పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చు. మంచి పోషకాహరం తీసుకోవాలి దానితోపాటు వ్యాయామం చేస్తూ ఈ స్నాక్ తింటే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. బరువు తగ్గితే ఎన్నో రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే పదార్థాలతో స్నాక్ తయారు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

 దానికోసం మూడే మూడు పదార్థాలు కావాలి. అవేంటంటారా. ఒక పాన్లో రెండు చెంచాల నూనె వేసుకుని వేడెక్కాక అందులో కరివేపాకు వేసుకోవాలి. రెండు రెమ్మలు వేయాలి. కరివేపాకును వంటల్లో వేస్తే తీసి పడేస్తుంటారు. కానీ కరివేపాకులో ఎన్నో ఆరోగ్యప్రయోనాలు ఉంటాయి. కరివేపాకు లో ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఫోలిక్ యాసిడ్, నియాసిన్, ఐరన్, రాగి, పీచు, ఫాస్పరస్, మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కరివేపాకు తీసుకున్న ఆహారం శక్తిగా మారేలా చేసి కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది. ఇక కరివేపాకు కొంచెం వేగాక అందులో ఫూల్ మఖాన వేసి వేయించుకోవాలి. ఫూల్మఖానాలో మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, జింక్ అధికంగా ఉంటాయి. 

ఫూల్ మఖాన బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫూల్ మఖాన ఒకప్పుడు అరుదుగా దొరికేది. సూపర్ మార్కెట్లో ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. ఫూల్ మఖాన తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఫూల్ మఖానలో కొవ్వు ఉండదు. కేలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు పెరుగుతామనే భయం లేకుండా ఫూల్ మఖాన తినవచ్చు. అధికబరువు, నిద్రలేమి సమస్యకు బాగా పనిచేస్తుంది.ఒత్తిడి లో ప్రశాంతతకు పనికొస్తుంది. కాల్షియం, భాస్వరం అధికంగా ఉండడంవలన ఎముకలు బలంగా తయారవుతాయి. ఫూల్ మఖాన్ కొంచెం వేగాక కొంచెం మిరియాల పొడి చల్లాలి. తర్వాత రెండు నిమిషాలు వేయించాలి. మిరియాలు తరుచు వాడుతూ ఉండాలి. మిరియాలు బరువు తగ్గడానికి బాగా పనిచేస్తాయి. చిటికెడు మిరియాల పొడి వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

 ఆరోగ్యకరమైన ఫ్యాటీయాసిడ్స్తో పాటు విటమిన్ ఎ, సి,కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి.  శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ని కరిగిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా మనకు తెలియకుండానే నెమ్మదిగా బరువు తగ్గుతాం. బరువు పెరగడానికి కారణమయ్యే కొవ్వుకణాల పెరుగుదలను నిలిపివేస్తుంది. వేయించిన ఫూల్మఖానాని  సాయంత్రం పూట స్నాక్లా తీసుకోవచ్చు. ఏడురోజులు పాటు తీసుకుంటే తేడా మీకే తెలుస్తుంది. ఈ ఫూల్మఖానాపై చివరగా ఉప్పు చల్లుకోవాలి. కొవ్వును బయటకు పంపి మెటబాలిజం రేటు పెంచుతుంది. మెటబాలిజం ఎంత పెరిగితే బరువు అంత త్వరగా  తగ్గుతాం. వీటిని తీసుకోవడం వలన కీళ్ళనొప్పులు సమస్య తగ్గుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతంపెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలసట, నీరసం, నిస్సత్తువ తగ్గి ఉత్సాహంగా ఉంటారు ఫూల్ మఖాన తీసుకోవడం వలన. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫూల్ మఖాన తీసుకోవడంవలన బరువు ఈజీగా తగ్గొచ్చు. 

Leave a Comment

error: Content is protected !!