rice water for skin whitening

రాత్రిపూట 2 నిమిషాలు ఇదిరాస్తే ఉదయానికి మీ ముఖం పై నలుపు మొత్తం పోయి తెల్లగా మారిపోతుంది

హలో ఫ్రెండ్స్ ఒకప్పుడు సన్ స్క్రీన్ లోషస్ మరియు బ్లీచ్ లేనప్పుడు కేవలం బియ్యప్పిండిని ఉపయోగించి మన పెద్ద వాళ్ళు నాచురల్ గా స్కిన్ టోన్ పొందే వాళ్ళని చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే బియ్యపుపిండితో మన చర్మానికి అద్భుతమైన బెనిఫిట్స్ చేకూరుతాయి. ఈరోజు మనం బియ్యం పిండికి కారణమైన బియ్యం ఉపయోగించి మన సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఒక అమేజింగ్ బ్యూటీ టిప్ గురించి తెలుసుకుందాం.

సాధారణంగా మనం రోజు బియ్యంతో అన్నం వండుకొంటూ ఉంటాం. అన్నం ఉండే ముందు బియ్యాన్ని కడిగి వండుతాం కదా. మామూలుగా ఈ కడుగు నీటిని మనం పారేస్తాం. కానీ ఈ నీటితో మన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. అవును ఇది నిజం. ఎందుకంటే బియ్యం కడిగిన నీటిలో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన చర్మానికి చాలా సౌందర్యాన్ని అనిపిస్తాయి.

వీటి తయారీ విధానం

ముందుగా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగే వరకు మంచి నీటిని పోయండి. తరువాత ఈ బియ్యం నీటిలో ఒక నిమ్మకాయ కట్ చేసి ముక్కలను వేయండి. బియ్యాన్ని నిమ్మకాయని అరగంట పాటు నాననివ్వాలి తర్వాత నిమ్మరసాన్ని బియ్యంలో కలుపుతూ చేతితో బాగా పిసుకుతూ బియ్యంతో నిమ్మరసాన్ని బాగా కలపండి. తర్వాత ఈ నీటిని ఫిల్టర్ తో వడపోయండి. ఈ లిక్విడ్ మీరు పది రోజుల పాటు భద్రపరుచుకుని ప్రతిరోజూ వాడుకోవచ్చు.

ఈ టిప్స్ ని ఎలా వాడాలి

ఒక చిన్న కాటన్ బాల్ సహాయంతో ఈ లిక్విడ్ ను తీసుకొని ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఎక్కడైతే టానిక్ ఎక్కువగా ఉందో మీ ముఖం పైన చేతుల పైన ఒక లేయర్ లాగా అప్లై చేయండి. నీరు ఆరిపోయే వరకు ఒక ఐదు నిమిషాలు ఉంచండి. తర్వాత రెండవ లేయరుగా మళ్లీ అప్లై చేయండి. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు అప్లై చేయండి. ఒక గంట తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడిగేయండి.

Leave a Comment

error: Content is protected !!