skin whitening with rice flour and lemon

స్నానం చేసే ముందు అప్లై చేయండి చాలు ఎంత జిడ్డు, మురికి, టాన్ అయినా నిమిషాల్లో తొలగిపోతుంది

అందరు ముఖం పై ఉండే  జిడ్డు మురికి పోగొట్టుకోవటం కోసం పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వేలకువేలు వృధా చేసుకుంటూ, సమయం కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. పార్లర్ లో  ఉపయోగించే క్రీములను ఉపయోగించడం వలన శరీరానికి చాలా హాని కలుగజేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టాన్  మొత్తం పోగొట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక బంగాళదుంప ని తీసుకుని  గ్రేటర్ సహాయంతో మెత్తగా తురిమి పెట్టుకోవాలి.

      తురుము నుండి జ్యూస్ను వడకట్టి కొని  పక్కన పెట్టుకోవాలి.  బంగాళదుంప వద్దు అనుకున్న వాళ్లు టమోటా   జ్యూస్ వాడు కోవచ్చు కానీ బంగాళదుంప ఇచ్చిన అంత మంచి రిజల్ట్ టమోటా జ్యూస్ వల్ల రాదు.  సంకల్ప ఉపయోగించడం వల్ల చర్మం పై పేరుకున్న జిడ్డు, మురికి  నిమిషాల్లో మాయమవుతాయి. ఇది నాచురల్  బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. బంగాళదుంప లో ఉండే విటమిన్ సి విటమిన్ ఈ    చర్మం రంగును మెరుగుపరుస్తాయి. తర్వాత దీనిలో అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి.

      తర్వాత  దీనిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం  ఇంట్లో వాడే పసుపు లేదా కస్తూరి పసుపు   ఉపయోగించుకోవచ్చు. ఈ మూడింటిని బాగా కలిపి చర్మంపై అప్లై చేసి నిమ్మచెక్కతో ట్రాప్ చేసుకోవాలి. ఇలా ఐదు నుంచి పది నిమిషాలు కట్ చేసిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.  ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే  జిడ్డు, మురికి, సన్ టాన్, డెడ్ స్కిన్ సెల్స్  పోయి చాలా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. 

    తర్వాత రెండవ చిట్కా ఒక బౌల్ తీసుకొని అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి. దీనిలో ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేయడం వల్ల  నిమ్మకాయలో   ఉండే విటమిన్ సి చర్మఛాయ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాఫీ పౌడర్ లో ఉండే కెఫిన్ అనే పదార్థం చర్మంపై ఉండే మొటిమలు వల్ల వచ్చిన మచ్చలు, పిగ్మెంటేషన్ , మంగు మచ్చలు, సన్ టాన్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

       ఈ  మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి నిమ్మచెక్కతో స్క్రబ్ చేసుకోవాలి. ఇది  సొల్యూషన్ లాగా వేసుకోలేము అనుకున్న వారు ఒక చెంచా సెనగపిండి   కలుపుకుని  అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా  మూడుసార్లు చేయడం వలన చర్మంపై ఉండే జిడ్డు, మురికి, సన్ టాన్, పిగ్మెంటేషన్  వంటి సమస్యలను తగ్గించడంలో బాగా  పనిచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!