వేరుశనగను ఈ మూడు వ్యాధులు ఉన్నవారు అప్పుడు తీసుకోకూడదు

unknown facts about groundnuts

 వేరు శనగలు పల్లీలు వేరుశెనగలు, గ్రౌండ్ నట్స్,  పీనట్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. వేరు శనగలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మరియు నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది వేరుశెనగలను నానబెట్టుకొని లేక పచ్చివి, ఉడికించుకొని, వేయించుకుని తింటూ ఉంటారు. వేరుశనగలను  ఎలా తిన్నా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వేరుశెనగ రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెరిగేలా చేస్తాయి. … Read more వేరుశనగను ఈ మూడు వ్యాధులు ఉన్నవారు అప్పుడు తీసుకోకూడదు

ఈ మూడు వ్యాధులు ఉన్నవారు వేరు శనగ లు తింటే ప్రాణాలకే ప్రమాదం

health benefits of groundnuts

చాలామంది వేరుశనగలను టైం పాస్ కోసం స్నాక్ గా తింటూ ఉంటారు. అలాగే ఇవి బాదంపప్పులకు సరిపడా లాభాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి పేదవాడి బాదంగా చెప్పబడుతున్నాయి. వీటిని ప్రతి రోజూ ఒక గుప్పెడు  నానబెట్టి లేదా వేయించి, ఉడకబెట్టి తినడం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు  పల్లీలను తినడం వలన కొందరిలో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే ఎవరు వేరుశనగలను తినకూడదో ఇప్పుడు … Read more ఈ మూడు వ్యాధులు ఉన్నవారు వేరు శనగ లు తింటే ప్రాణాలకే ప్రమాదం

error: Content is protected !!