దృఢమైన ఎముక కోసం మీ బోన్ లోపల మజ్జను హెల్తీగా చేసే లేటెస్ట్ టిప్
మన శరీరానికి రక్షణ కల్పించే వ్యవస్థ ను రక్షణ వ్యవస్థ అంటారు. రక్షక వ్యవస్థ మన శరీరంలో చాలా ముఖ్యమైనది. రక్షణ కల్పించ కణాలు తెల్ల రక్త కణాలు అంటారు. రక్షక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలు 5 దళాలుగా విభజింపబడ్డాయి. లింఫోసైట్స్,మోనోసైట్స్, ఇసినోఫిల్స్, బాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. ఈ కణాలు ఎముక మధ్యలో తయారవుతాయి. వీటి జీవితకాలం 10 నుంచి 15 రోజులు మాత్రమే చనిపోయిన తర్వాత వీటి ప్లేస్ లో కొత్తవి ఉత్పత్తి అవుతాయి. … Read more దృఢమైన ఎముక కోసం మీ బోన్ లోపల మజ్జను హెల్తీగా చేసే లేటెస్ట్ టిప్