అరికాళ్ళు అరచేతులు మంటలు పెడుతున్నాయా??అయితే ఇది చదవాల్సిందే
అమితంగా వేడి చేసినపుడు, వేడి చేసి ఆహారపదార్థాలు ఎక్కువగా తిన్నపుడు, వేడి చేసి స్వభావం ఉన్న మందులు వాడినప్పుడు అరచేతుల్లో భగభగ మంటూ మంటలు పుడతాయి. షుగర్ వ్యాధిలోనూ, బిపి వ్యాధిలోనూ వేడి చేసి స్వభావం ఉన్న వ్యక్తులకు అరికాళ్ళు, అరచేతుల్లో మంటలు పుడుతుంటాయ్. కారణం మందుల ప్రభావం. వేడి చేసి వారిలో ఈ అరికాళ్ళు, అరచేతి మంటలు ఎక్కువగా ఉంటాయి. అయితే వేడి చేసి కొన్ని పదార్థాలు తినడం వల్ల పుట్టే వేడి, అదే పదార్థాలను … Read more అరికాళ్ళు అరచేతులు మంటలు పెడుతున్నాయా??అయితే ఇది చదవాల్సిందే