అందమా…అంధకారమా…..
అందం అనగానే అమ్మాయిలు గుర్తొస్తారు. ఫాషన్ ప్రపంచం లో ముఖారవిందం కోసం వచ్చే ఫేస్ క్రీములు కూడా 90% అమ్మాయిలకు సంబంధించినవే. తాము తక్కువ రంగున్నామని తెల్లని మేని చాయకు తమ చర్మాన్ని మార్చుకోవాలని తపించని అమ్మాయి లేదంటే అతిశయోక్తి కాదు కానీ, క్రీముల్లో ఏముంది?? ఒక్కసారి ఈ నిజాన్ని చూడండి మరి. ఫేస్ క్రీమ్స్ కావివి పాయిజన్ పుట్టలు. నిజం కావాలంటే చదవండి మరి. అందానికి చిరునామా మా ఫేస్ క్రీమ్ అంటూ ప్రచారం చేసుకునే … Read more అందమా…అంధకారమా…..