పరగడుపున తినకూడని 10 ముఖ్యమైన ఆహారాలు, వీటిని అస్సలు తినకండి | Foods should not eat on Empty Stomach

food items you should not take with empty stomach

పరగడుపున అంటే ఏమీ తినకుండా ఉన్నప్పుడు తినకూడని పది ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఆహార పదార్థాలు సరైన సమయంలో సరైన పద్థతిలో ఉపయోగించకపోతే అనేక అనారోగ్యసమస్యలకు కారమమవుతాయి. అలాంటి వాటి గురించి సరైన అవగాహన లేక చాలా సార్లు అలా తిని అనారోగ్యాలకు గురవుతుంటాం. అవేంటంటారా. అందులో మొదటివి కాఫీ, టీలు.  చాలామందికి ఉదయం లేచిన వెంటనే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది ఇలా తాగడంవలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే కనీసం గ్లాసుడు … Read more పరగడుపున తినకూడని 10 ముఖ్యమైన ఆహారాలు, వీటిని అస్సలు తినకండి | Foods should not eat on Empty Stomach

ఆహారంలో పులుపు చేర్చుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటో తెలుసా……

Importance of sour Food For Us

మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తప్పనిసరిగా ఉంటాయి. ఈ మూడు రుచులను మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అయితే కొందరికి పులుపంటే మహా ఇష్టం. ప్రతి దాంట్లో పులుపు జోడిస్తూ , కనీసం నిమ్మకాయ రసమైనా పిండుకుంటూ ఉంటారు. మరి పులుపును ఇలా ఆహారంలో విరివిగా జోడించడం వల్ల కలిగే లాభాలు నష్టాలు కూడా ఉంటాయి అవేంటో చూద్దాం మరి. ◆మనం తీసుకునే ఆహారంలో పులుపు కలవడం వల్ల ఆహారానికి కమ్మని రుచి … Read more ఆహారంలో పులుపు చేర్చుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఏమిటో తెలుసా……

ఆహారాన్ని ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగులేదిక.

eat-food-like-this-for-better-health

ఒకప్పటి శ్రమైకజీవనం ప్రస్తుతం చాలావరకు తగ్గిపోయింది. మానసిక శ్రమ తప్ప శారీరక శ్రమ కనిపించని ఈ కాలంలో జీవన విధానానికి తగ్గట్టు ఆహారం తీసుకోవడం లేదన్నది ఒప్పుకోక తప్పని వాస్తవం. అయితే ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు, ఆహారంలో మార్పులు, ఆహారం ఆవశ్యకత గూర్చి తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాడుకోవడం చాలా సులువు. కాబట్టి ఆరోగ్యానికి ఉత్తమ ఆహారం ఏమిటో ఒకసారి చదివేయండి. ◆ ప్రస్తుత కాలంలో సిటీల నుండి గ్రామాల వరకు అందరిని పట్టుకున్న జబ్బు జంక్ … Read more ఆహారాన్ని ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి తిరుగులేదిక.

దీన్ని తీసుకోవడం మొదలుపెడితే మీ శారీరక సామర్థ్యము ఆపడం ఎవరి వల్లా కాదు

how to prepare ragi ambali in telugu

ప్రాంతీయతను బట్టి ఆహారపదార్థాలు అందరికి పరిచయం అవుతాయి. దినుసులు ఒకటే అయినా ఒకో ప్రాంతం లో ఒకో తీరుగా ఉపయోగించి తయారుచేసుకుంటారు. అదే విధంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రోజువారీ  ఆహారంలో ఉపయోగించే రాగులు వాటితో చేసే పదార్థాలు ఎన్నో. రాగుల ఉపయోగంలో భాగంగా రాగి సంకటి, రాగి ముద్ద, రాగి మాల్ట్, రాగి అంబలి, రాగి రోటీలు ఇలా బోలెడు వంటకాలు. అయితే రాగులతో తయారుచేసే అంబలి కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వేసవి … Read more దీన్ని తీసుకోవడం మొదలుపెడితే మీ శారీరక సామర్థ్యము ఆపడం ఎవరి వల్లా కాదు

నెల్లూరు స్టైల్ పప్పుచారుని ఇసారి ఇలా చేయండి

Nellore Style Pappucharu Recipe Telugu

హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నెల్లూరు స్టైల్ పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. పప్పు చారు ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఈ స్టైల్ లో మీరు పప్పు చారు ని కనుక చేసుకొని తింటే అన్నాన్ని తినడం కాదు ఏకంగా  పప్పుచారుతో  తాగేస్తారు. పూర్తి రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ కింది వీడియో చూడండి . నెల్లూరు స్టైల్ పప్పుచారు తయారీ విధానం  ముందుగా కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు కందిపప్పు వేయండి. కందిపప్పును శుభ్రంగా కడిగి ఇందులో ఒక గ్లాసు … Read more నెల్లూరు స్టైల్ పప్పుచారుని ఇసారి ఇలా చేయండి

రుచిగా త్వరగా చేసుకోగలిగే టొమాటో కొత్తిమీర రైస్ Tomato Kothimeera Rice Telugu

tomoto kottimeera rice recipe

చాలా సింపుల్ గా ఒక పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకుని టమోటా కొత్తిమీర రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తక్కువ టైం లో మంచి టేస్ట్ తో తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రిసిపిని ఎలా తయారు చేసుకోవాలో ఈ కింది వీడియో ద్వారా తెలుసుకోండి. టొమాటో కొత్తిమీర రైస్ తయారీ విధానం స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేయండి. రెండు టేబుల్ స్పూన్లు నూనెను వేయండి. … Read more రుచిగా త్వరగా చేసుకోగలిగే టొమాటో కొత్తిమీర రైస్ Tomato Kothimeera Rice Telugu

error: Content is protected !!