జుట్టు బాగా ఊడిపోతుందా వారం రోజుల్లో రెండింతలు ఒత్తుగా పెరుగుతుంది.

Super Easy Genius HAIR HACKS For long Thick Healthy Hair You Must Try

జుట్టు సమస్యలు ఉన్న వారు ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకున్నట్లయితే జుట్టు  ఊడమన్న ఊడదు. జుట్టు కుదుళ్ళు నుండి బలంగా, ఒత్తుగా పెరుగుతుది.  రెండు చెంచాల మెంతి పిండి,  రెండు చెంచాల వేపాకు పొడి, రెండు చెంచాల ఉసిరికాయ పొడి, రెండు పెద్ద గరిటెల  పెరుగు కలిపి  ఈ ప్యాక్ చేసుకోవాలి. మెంతి పిండి వలన  ఒత్తిడి తగ్గుతుంది.  మెంతిపిండి లో   ప్రోటీన్ నికోటిన్ జుట్టు ఆరోగ్యంగా ఉండి  దానివల్ల జుట్టు ఊడే సమస్య కొంతవరకు … Read more జుట్టు బాగా ఊడిపోతుందా వారం రోజుల్లో రెండింతలు ఒత్తుగా పెరుగుతుంది.

error: Content is protected !!