మీరు వేసవిలో నిమ్మరసం ఇలా తాగారో యమాడేంజర్

kidney health tips in telugu

చాలా మంది ఎండాకాలంలో చెమట ద్వారా  సోడియం బయటకు పోతుంది కనుక ఆహారం, నిమ్మరసం వంటి వాటితో ఎక్కువగా ఉప్పు తీసుకోవాలని అనుకుంటారు. కానీ అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. నిర్జలీకరణం (డీహైడ్రేషన్) యొక్క నిర్వచనం నీటి  నష్టం ఫలితంగా ఏర్పడే పరిస్థితి.  మన శరీర ద్రవాలలో సోడియం యొక్క గాఢత మూత్రపిండాల ద్వారా దగ్గరగా నియంత్రించబడుతుంది.  చాలా సందర్భాలలో, చెమట మరియు శ్వాస ద్వారా నీరు పోతుంది.  ఈ ద్రవం హైపోటానిక్ అంటే శరీర ద్రవాలతో … Read more మీరు వేసవిలో నిమ్మరసం ఇలా తాగారో యమాడేంజర్

లంచ్ తర్వాత దీన్ని ఒకటి తింటే చాలు. హై కాల్షియం లభిస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి

Calcium and Iron Rich Foods

స్త్రీలకు 40 ఏళ్ళు దాటిన తరువాత మెనోపాజ్ మొదలవుతుంది. ఈ సమయంలో స్త్రీలలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి మంచి నిద్ర, వ్యాయామం ఎంత అవసరమో ఆహారంలో కొన్ని మార్పులు కూడా అంతే అవసరం. మనం రోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా ఒక భాగం చేసుకోవాలి. ఇలా చేయడం వలన శరీరానికి కాల్షియం మరియు పొటాషియం అందుతుంది. దీనివలన ఎముకలు మరియు కండరాలను బలంగా ఉంచుతాయి, B … Read more లంచ్ తర్వాత దీన్ని ఒకటి తింటే చాలు. హై కాల్షియం లభిస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి

మగవారికి వీటి రహస్యం తెలిస్తే అస్సలు వదలరు

unknown health facts of cardamom

దక్షిణ భారతదేశానికి చెందిన ఏలకులు మొదట వంట మరియు ఔషధ ప్రయోజనాల కోసం సాగు చేయబడ్డాయి.  ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి.  కుంకుమ పువ్వు తరువాత అధిక ఖరీదు కలిగినవి యాలకులు. ఇది విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్‌తో సమృద్ధిగా ఉండే సుగంధ మసాలా.  దాని సువాసన భరితమైన రుచితో, ఏలకులు ప్రత్యేక మరియు తీపి వంటకాల సువాసనను మెరుగుపరచడానికి భారతీయ వంటలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.  ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా … Read more మగవారికి వీటి రహస్యం తెలిస్తే అస్సలు వదలరు

ఎర్లీ మార్నింగ్ లేవడం ?ఎర్లీ మార్నింగ్ లేవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలు

how to wake up early in the morning without an alarm

లేటుగా లేవడం కంటే తెల్లవారి జామున లేవడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.లేట్ గా నిద్రలేవడం కంటే త్వరగా నిద్రలేవడం మంచిదని తెలిసిన మనం పాటించము. పెద్దవారు త్వరగా లేచి పిల్లలకి కూడా త్వరగా లేవడం అలవాటు చేయాలి. ఈ  అలవాటు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తెల్లవారి జామున లేవడం వలన పెద్దలకి పిల్లలకి చాలా మంచిది. తెల్లవారి జామున లేవడం వలన పనులు చేసుకోవడానికి, వర్క్ కి … Read more ఎర్లీ మార్నింగ్ లేవడం ?ఎర్లీ మార్నింగ్ లేవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలు

ఇవి రోజూ నాలుగు ఆకులు తింటే మగవారిలో ఆ పవర్ పెరిగి ఎముకలు స్ట్రాంగ్ గా మారతాయి

Boost Testosterone Naturally

మెంతికూర చాలామంది ఇష్టపడని ఆకుకూరల్లో ఒకటి. దీని రుచి వలన శుభ్రం చేయడానికి కొంచెం సమయం పట్టడం వలన చాలామంది వీటిని వండడానికి ఇష్టపడరు. కానీ మెంతికూర మెనోపాజ్ సంబంధిత బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ వ్యాధులు మరియు రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే  ఫైటోఈస్ట్రోజెన్  రక్షించవచ్చని అనేక అధ్యయనాలు సిఫార్సు చేశాయి.  ట్రిగోనెల్లా ఫోనమ్ గ్రేకమ్, సాధారణంగా మెంతికూర అని పిలుస్తారు, లెగ్యుమినోసే కుటుంబానికి చెందినది.  మధుమేహం.  మెంతి … Read more ఇవి రోజూ నాలుగు ఆకులు తింటే మగవారిలో ఆ పవర్ పెరిగి ఎముకలు స్ట్రాంగ్ గా మారతాయి

వీటిని వాడితే కిడ్నీలో రాళ్లు జన్మలో రావు

kidney stones natural herbs

గచ్చకాయలు చిన్నప్పుడు ప్రతి ఒక్కరు వీటిని చూసే ఉంటారు. వీటిని అరగ తీసి పక్కన ఉన్నవారికి అంటించి వారికి చురుక్కుమంటే నవ్వుతూ  ఎంజాయ్ చేసిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అలాగే ఆడపిల్లలు వీటితో గచ్చకాయ ఆట ఆడుకునేవారు. అయితే వీటిని చిన్న పిల్లలు ఆడుకోవడానికి కాకుండా ఆభరణాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే వీటికి ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని ఫీవర్ నట్, బోండక్ నట్, గ్రే నిక్కర్, గ్రే … Read more వీటిని వాడితే కిడ్నీలో రాళ్లు జన్మలో రావు

చాలా మందికి తెలియని 12 ప్రాచీన ఆరోగ్య సూత్రాలు

12 best indian ancient health tips

మనిషి యొక్క ఆరోగ్యమైన జీవితానికి మన పెద్దలు సూచించిన పురాతన కాలం నాటి 12 ఆరోగ్య సూత్రాలు గురించి ఇప్పుడు తెలుసుకోండి. కనీసం అందులో నాలుగు సూత్రాలు పాటించిన జీవితంలో సగానికి పైగా రోగాలను తగ్గించుకోవచ్చు. ఇవన్నీ అసలు ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని , ఆయుష్షును పెంచే సూత్రాలు. అవి. 1) అజీర్ణే భోజనం విషం, అజీర్ణే భేషజ వారి: మనం తిన్న ఆహారం పూర్తిగా అరగకుండా ఎప్పుడు తినకూడదు. తిన్నవి జీర్ణం కాకుండా మళ్ళీ … Read more చాలా మందికి తెలియని 12 ప్రాచీన ఆరోగ్య సూత్రాలు

రాత్రి అన్నం తిన్నాక ఐదు నిమిషాలు ఈ పని చేయండి

Avoid doing these 8 things to prevent health issues

వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు.  కానీ  ఉదయం కుదరకపోతే  చేయడం మానేస్తారు. ఉదయం మాత్రమే కాకుండా  రాత్రి భోజనం తర్వాత కూడా  వాకింగ్ చేయొచ్చు.  ఉదయం  చేయడానికి చాలా  ఆసనాలు, వ్యాయామాలు  ఉంటాయి. ఈ   ఆసనాలు, వ్యాయామాలు  రాత్రి భోజనం తర్వాత చేయలేము.  వాకింగ్ అయితే  ఈజీగా చేయొచ్చు. వాకింగ్ చేయడం వల్ల  రక్తప్రసరణ బాగా జరుగుతుంది.  జీర్ణక్రియ యాక్టివ్ గా పనిచేస్తుంది. వాకింగ్ చేయడం వల్ల శరీరంలో ప్రతి అవయవానికి ప్రాణవాయువు అందుతుంది.  … Read more రాత్రి అన్నం తిన్నాక ఐదు నిమిషాలు ఈ పని చేయండి

ఇది ఒకటి తింటే షుగర్ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది కిడ్నీలు ఫుల్ వాష్

Diet for People Living with Diabetes

 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, మలబద్ధకం,  రక్తంలో కొవ్వు, చెడు కొలెస్ట్రాల్, యూరిక్ ఆమ్లం ఎక్కువగా రిలీజ్ అవ్వడం వంటి  సమస్యలు అని తగ్గాలంటే బెస్ట్ టెక్నిక్ ని పాటించండి. ఇలా చేసినట్లయితే ఈ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. రోజు మధ్యాహ్నం  అన్నం, పుల్కా తినకుండా కూరలు మాత్రమే తినండి. కూరలు ఎలా తింటాం  కష్టం కదా మేము తినలేము అనుకుంటే కూరలను తక్కువ ఆయిల్, తక్కువ ఉప్పు వేసుకొని తింటే ఎంత కూర అయినా తినగలము. కూరలలో కార్బోహైడ్రేట్స్, … Read more ఇది ఒకటి తింటే షుగర్ పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది కిడ్నీలు ఫుల్ వాష్

3రోజులు తీసుకుంటే 100ఏళ్ళు వచ్చినా నీరసం, నిద్రలేమి, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, కంటి గుండె సమస్యలు రావు

healthy drinks to make at home

ఆరోగ్యం కోసం రకరకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటాం. అలాగే వ్యాయామం, నడక వంటివి కూడా పాటిస్తాం. వాటితో పాటు ఆహారంలో కొన్ని పదార్థాలు భాగం చేసుకోవడం వలన శరీరంలో వచ్చే దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చు. కీళ్ళు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.  జుట్టు పెరుగుదలకు , చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంతకీ ఆ పదార్థం ఏమిటి అనుకుంటున్నారా. అది అవిశెగింజలు. వీటిని ఇంగ్లీషులో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు.  పెరుగుతో మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చడం … Read more 3రోజులు తీసుకుంటే 100ఏళ్ళు వచ్చినా నీరసం, నిద్రలేమి, కీళ్ళనొప్పులు, డయాబెటిస్, కంటి గుండె సమస్యలు రావు

error: Content is protected !!