మనం తినే ఇడ్లీలో ఇది కలిసిందా విషంతో సమానం
సాధారణంగా చిన్న పిల్లలకు ఆహారం మొదలుపెట్టగానే ఎక్కువగా ఇడ్లీలో పంచదార వేసి నెయ్యి వేసి పెడుతుంటారు. ఇలా చాలా రోజులపాటు పెట్టడం వలన అది ఆరోగ్యమా కాదా అనేది కొంతమందికి అనుమానం. ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం నూనెలో వేయించడం లేదు కనుక ఇది ఆరోగ్యకరమైన ఆహారం అని చిన్న పిల్లలకు త్వరగా అరగాలని ఇడ్లీ పెడుతుంటాం. అయితే ఇలా పెట్టడం వలన ఇడ్లీ పూర్తిగా కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటుంది. దానికి కారణం మినప్పప్పు, … Read more మనం తినే ఇడ్లీలో ఇది కలిసిందా విషంతో సమానం