గుండెపోటుకు ప్రధాన కారణం ఇదే
ప్రపంచ దేశాలలో గుండెపోటు ఎక్కువగా వచ్చే దేశం భారతదేశం. ఎందుకంటే మన దేశంలో ఉప్పు వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే దేశాలలో ఉప్పు ఉడికించిన ఆహారం పై చల్లుకొని తింటారు. కానీ మనదేశంలో ఉప్పు ఎక్కువగా వేసి వండిన ఆహారాన్ని మాత్రమే తింటారు. అంతేకాకుండా వేరే దేశాలలో ఎక్కువగా సలాడ్స్, సగం ఉడికించిన కూరగాయలు ఎక్కువగా తింటారు. పండ్లను ఎక్కువగా తినడం ఎండు విత్తనాలు పండ్ల రసాలు ఎక్కువగా వారి ఆహారంలో ఉంటాయి. ఇలా తినడం … Read more గుండెపోటుకు ప్రధాన కారణం ఇదే