గొంతులో ఇన్ఫెక్షన్ కఫం,శ్లేష్మాన్ని పోగొట్టే హెర్బల్ టీ

herbal tea for throat infection

ఊపిరితిత్తుల్లో కఫం చేరడం అనేది ఇది చాలా ఇబ్బంది పెట్టే సమస్య. దీని వలన దగ్గు, శ్వాస సమస్యలు ఏర్పడుతుంటాయి. వీటిని నివారించడానికి అనేక మందులు వేసుకుంటూ ఉంటారు. వాటి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ మరింత ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా చాలామందికి టీలు, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వలన కూడా ఊపిరితిత్తులకు కఫం చేరుతుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.  అందుకే టీలు … Read more గొంతులో ఇన్ఫెక్షన్ కఫం,శ్లేష్మాన్ని పోగొట్టే హెర్బల్ టీ

error: Content is protected !!