ఊడిపోయిన జుట్టు తిరిగి విపరీతంగా పెరగాలంటే ఇది రాయండి
రాలిపోయిన జుట్టును తిరిగి పెరగడానికి జుట్టు బలంగా, ఒత్తుగా ఉండటానికి ఒక మంచి హెయిర్ మిస్ట్ మరియు హెయిర్ ఆయిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టుపై మనం తీసుకునే శ్రద్ధ జుట్టు పెరుగుదలకు, జుట్టు నష్టాన్ని దారితీసే కారణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. దీని కోసం మనం తీసుకోవాల్సిన పదార్థాలు బియ్యం, మెంతులు, నారింజ లేదా కమలా తొక్కలు. ఒక గిన్నెలో లేదా గాజు గ్లాస్ లో బియ్యాన్ని తీసుకోవాలి. ఎన్ని బియ్యాన్ని తీసుకుంటామో అన్ని స్పూన్ల మెంతులు … Read more ఊడిపోయిన జుట్టు తిరిగి విపరీతంగా పెరగాలంటే ఇది రాయండి