ఇలా చేస్తే ఎంతటి పల్చబడ్డ జుట్టైనా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
జుట్టు లావుగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరగాలంటే ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.మా ర్కెట్లో కొనే కెమికల్ ప్రోడక్ట్స్ ఇవ్వలేని అందమైన ఆరోగ్య కరమైన జుట్టు కోసం గుప్పెడు మందార ఆకులను తీసుకోవాలి. మందారం నిద్రాణమైన వెంట్రుకల కుదుళ్ల నుండి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, బట్టతల పాచెస్‌ను కవర్ చేయడంలో తిరిగి జుట్టును మొలిపించడంలో సహాయపడుతుంది. పొడిబారిన జుట్టును మరియు చుండ్రును కూడా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. వీటిని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. … Read more ఇలా చేస్తే ఎంతటి పల్చబడ్డ జుట్టైనా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది