మీ జుట్టు ఆగకుండా పెరుగుతుంది అంతే. ఈ ఒకటి చేస్తే చాలు
జుట్టు రాలడం ఇప్పుడుఅందరికి ఉన్న సమస్య. దానికి కారణం వాతావరణంలో మార్పులు ఆహారపు అలవాట్లు సరైన ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలుతుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే జుట్టు రాలడం సమస్య అధిగమించొచ్చు. జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్స్ అధికం ఎక్కువగా ఉండే వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. రాజ్మా చోలే పప్పు ఆకుకూరలు కూరగాయలు వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి పాలు మరియు … Read more మీ జుట్టు ఆగకుండా పెరుగుతుంది అంతే. ఈ ఒకటి చేస్తే చాలు