రెండు నిమిషాల్లో, రెండు చిట్కాలతో పంటికి సంబంధించిన సమస్యల నుంచి పూర్ణ విరామం!!
ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒకరిని దంత సమస్యలు పీడిస్తున్నాయి. పళ్ల మీద క్యావిటి పెరగటం, చిగుళ్ల నొప్పి, పళ్లు పుచ్చిపోవటం, చిగుళ్ళలో రక్తం రావడం, చల్లటి నీళ్ళు తాగిన, వేడి ఆహారం తీసుకున్న దంతాల్లో విపరీతంగా నొప్పిగా ఉండటం, కొన్ని సార్లు చెవి నుంచి తలదాక మొత్తం నొప్పిగా అనిపించడం, నోటి దుర్వాసన రావటం ఇలాంటి ఏన్నో సమస్యలను ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు ఎదురుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నొప్పి … Read more రెండు నిమిషాల్లో, రెండు చిట్కాలతో పంటికి సంబంధించిన సమస్యల నుంచి పూర్ణ విరామం!!