ఇవి తీసుకుంటే నిమిషాల్లో నిద్ర పడుతుంది

Get Deep Sleep In Seconds Vasantha lakshmi

  చాలామందికి నిద్రలేమి సమస్య ఎక్కువగా బాధిస్తుంది. రోజు సరిగా నిద్ర లేకపోవడం వలన అలసటగా, నీరసంగా ఉంటుంది. ఏ పని మీద ధ్యాస పెట్టలేము. అందుకే రోజు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర తప్పనిసరి.ఒకవేళ నిద్ర సరిపోకపోతే అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేసినట్లయితే నిద్రలేమి సమస్య తగ్గి గాఢ నిద్ర పడుతుంది. గసగసాలు ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే పదార్థం.  … Read more ఇవి తీసుకుంటే నిమిషాల్లో నిద్ర పడుతుంది

9:00 గంటలు నిద్రలో ఉన్న అసలు సీక్రెట్

How many hours of sleep are enough for good health

మన శరీర అవయవాలు అన్నింటినీ ఒక  అధిపతి లాగా మెదడు నియంత్రిస్తుంది. ఆ మెదడు కణజాలం  మనం బ్రతికినంత కాలం బాగా పని చేసి మతిమరుపు రాకుండా ఉండాలి అంటే మెదడు కణజాలానికి కొంత విశ్రాంతి అవసరం.   సరైన విశ్రాంతి లేకపోతే మెదడు కణజాలాలు బలహీనమవుతాయి.  అనారోగ్యానికి గురైతే మళ్లీ రిపేర్ కావు. కణాలు చచ్చిపోతే మళ్లీ పుట్టవు. అలాంటి మెదడు కణాలకు మంచి నిద్ర అవసరం. మనిషి నిద్ర పోయినప్పుడు  మెదడుకి చూడటం, వినడం, కాళ్లు, … Read more 9:00 గంటలు నిద్రలో ఉన్న అసలు సీక్రెట్

గాఢనిద్ర పట్టేందుకు ఇదొక్కటి చేయండి చాలు. మంచి విశ్రాంతి లభిస్తుంది

How to Get Good Sleep Body Detoxification Insomnia Improves Memory

కడుపునిండా ఆహారం తీసుకున్నప్పుడు మంచి నిద్ర పడుతుంది అని మనం అనుకుంటాం కానీ అది నిజం కాదని అంటున్నారు మంతెన సత్యనారాయణ గారు. ఆయన చెప్పిన ప్రకారం మనం తిన్న ఆహారం మనల్ని మత్తుగా ఉండేలా చేస్తుంది. దీనివలన నిద్ర పట్టినా అది గాఢనిద్ర కాదు అంటున్నారు. మత్తు నిద్ర అనేది కేవలం శరీరం నిద్రపోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.  కళ్ళు, చెవులు, నోరులాంటి అవయవాలకు మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. కానీ తిన్న ఆహారం వల్ల అంతర్గత అవయవాలు … Read more గాఢనిద్ర పట్టేందుకు ఇదొక్కటి చేయండి చాలు. మంచి విశ్రాంతి లభిస్తుంది

error: Content is protected !!