పిసరంత పొడి చాలు. ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో పేరుకున్న కఫం, నిమ్ము మొత్తం బయటకు వచ్చేస్తుంది.
శరీరంలో కఫం పేరుకుపోయి అనేక రకాల శ్వాస సంబంధ సమస్యలు జలుబు, దగ్గు ఊపిరితిత్తుల్లో కఫం వలన బ్రాంకైటిస్ ఆస్తమా వంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కఫం యొక్క అధిక పెరుగుదల బరువు పెరగడం, పదేపదే జలుబు మరియు కఫంతో కూడిన దగ్గు, ఆకలి లేకపోవడం, పేలవమైన జీర్ణక్రియ, నీరు పట్టడం, మధుమేహం, కణితులు మరియు తిత్తులు ఏర్పడటం వంటివి కనిపిస్తాయి. అయితే దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. దాని కోసం మనం … Read more పిసరంత పొడి చాలు. ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో పేరుకున్న కఫం, నిమ్ము మొత్తం బయటకు వచ్చేస్తుంది.