ఇక మీకు గుండె జబ్బు లైఫ్ లో రాకుండా ఇది ఇది చేస్తుంది
మనిషికి కొత్త కొత్త విషయాలను కనుక్కోవడం చాలా గొప్ప విషయం. అయితే ఇలా కొత్త విషయాలను కనుగొనడంలో ప్రకృతి మనకు అందించిన వనరులను నిర్లక్ష్యం చేస్తూ అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటాం. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు మనుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమస్యలు జంతువులలో అసలు కనిపించవు. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, మైదా , స్వీట్లు అధికంగా తీసుకునే మనిషిలో ఎక్కువ గుండెజబ్బులు కనిపిస్తాయి. జంతువులలో ఈ సమస్యలు … Read more ఇక మీకు గుండె జబ్బు లైఫ్ లో రాకుండా ఇది ఇది చేస్తుంది