ఏళ్ల తరబడి వేధిస్తున్న గజ్జి తామర ఒక్కరోజులో మటుమాయం
ప్రతి ఒక్కరు కూడా తమ చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ రకరకాల చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటాము. అలాంటి చర్మవ్యాధులను తగ్గించుకునే సూపర్ చిట్కా ఏంటో తెలుసుకుందాం. వేళ్ళ మధ్యలో గజ్జి, తామర, దురద, చంకల్లో చెమట, వాసన వంటి సమస్యలతో బాధ పడితే ఈ చిట్కా ట్రై చేసి సమస్యలను తగ్గించుకోవచ్చు. తామర సాధారణంగా చంకల్లో, గజ్జల్లో, నలుపు చుట్టుపక్కల వస్తుంది. తామర వేళ్ళ మధ్యలో, గోళ్ళ పై కూడా వస్తుంది. చిన్న … Read more ఏళ్ల తరబడి వేధిస్తున్న గజ్జి తామర ఒక్కరోజులో మటుమాయం