ధనియాలలో ఇన్ని అద్భుతాలు దాగున్నాయని మీకు తెలుసా????
కొత్తిమీర లేని వంటకు సువాసన తక్కువ. వంటలకు ఇది ఇచ్చే అదనపు రుచి కూడా అమోఘం. సాధారణంగా కొత్తిమీరను మాత్రమే కాకుండా సాంబార్ రసం, మసాలా వంటకాల్లో దనియాలను వాడుతుంటాము. కొత్తిమీర మొక్క నుండి లభించే ఈ ధనియాలు వంటకాలకు రుచిని మాత్రమే కాదు శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఇంతకు ఈ దయనియాల వల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాం పదండి. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచడంద్వారా గుండె ఆరోగ్యాన్ని … Read more ధనియాలలో ఇన్ని అద్భుతాలు దాగున్నాయని మీకు తెలుసా????