వీటిని గుర్తుపట్టారా. మీ కళ్ళముందే వీటిని బయటకు రప్పించే సూపర్ టిప్ ఇది
మన శరీరంలో పేరుకుపోయే మలం అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది. అయితే మనం రోజు విరోచనం అవుతుంది కనుక మన కడుపు శుభ్రంగా ఉంది అనుకుంటాం. కానీ మన ప్రేగుల్లో పేరుకుపోయిన మలం రక్తంలో కలిసి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. దీనివలన మలబద్ధకం గ్యాస్, ఎసిడిటీ, నులి పురుగులు వంటి సమస్యలు పెరిగి పోతాయి. చిన్న పిల్లల్లో అయితే ఎదుగుదల సమస్యలు కూడా వృద్ధి చేస్తుంది. అందుకే జీలకర్రను ప్రతిరోజు ఆహారంలో … Read more వీటిని గుర్తుపట్టారా. మీ కళ్ళముందే వీటిని బయటకు రప్పించే సూపర్ టిప్ ఇది