ఇలా చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.
మన శరీరం అనారోగ్యానికి గురయ్యిందంటే కారణం శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉందని అర్థం. తీసుకునే ఆహారంలో అశ్రద్ధ, ఎలాంటి ఆహారం తీసుకోవాలనే అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంటుంది. అయితే కొన్ని నియమాలు పాటిస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవడం సులువే అవేమిటో చూద్దాం మరి. ◆ శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే ప్రధాన కారణం మలబద్దకం. జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల చాలా వరకు జబ్బులు వస్తాయి. కాబట్టి మలబద్దకాన్ని నివారించుకోవడానికి … Read more ఇలా చేస్తే మీ శరీరంలో రోగనిరోధక శక్తి సులభంగా పెరుగుతుంది.