జున్ను ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది?? ఒకసారి చదివి చూడండి.
వులు లేదా గేదెలు ఈనిన మూడు నుండి వారం రోజుల వరకు వచ్చే ముర్రుపాలను జున్ను పాలని పిలుస్తారు. వీటిలో పచ్చదనం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ ముర్రుపాలలో మాములు పాలు, పంచదార లేక బెల్లం కలిపి కాచినప్పుడు గట్టిపడి గడ్డగా, మృదువుగా తయారవుతుంది. దీనినే జున్నుగా పేర్కొంటాము. ఈ జున్నులో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఇందులో బెల్లం కలిపి జున్నుగా చేయడమనే చర్య వల్ల కూడా జున్ను లో … Read more జున్ను ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది?? ఒకసారి చదివి చూడండి.