ఇంట్లో అలంకరణ కోసం పెంచే ఈ మొక్క ఆరోగ్యానికి గొప్ప అలంకరణ!!
మనలో చాలా మంది ఇళ్లలో చిన్న మొక్క వేస్తే చాలు దానందట అదే పెరుగుతూ ఉంటుంది కలబంద. ఎక్కువ నీరు పొయ్యకపోయినా ఎలాంటి పోషణ చెయ్యకపోయినా బతికే ఎడారి మొక్క ఇది. కలబంద ఓ ఔషధ మొక్క. సౌందర్య ఉత్పత్తులు, తినుబండారాలు, చర్మ సంబంధిత ప్రొడక్ట్స్ లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా కలబందతో అంతకుమించిన మరెన్నో ప్రయోజనాలున్నాయి. సర్వరోగ నివారిణి ఈ కలబంద. దీని ప్రయోజనాలు చూద్దాం. ◆కలబందలో ఉండే గుజ్జు అధికశాతం నీటితోనే తయారవుతుంది. … Read more ఇంట్లో అలంకరణ కోసం పెంచే ఈ మొక్క ఆరోగ్యానికి గొప్ప అలంకరణ!!