ఎవరికి పెద్దగా తెలియని ఈ దుంప దొరికితే అసలు వదలకండి.
చాలామందికి తెలియని పేరు కర్రపెండలం. చూడ్డానికి చెట్టు కొమ్మలా చెక్కు తీస్తే లోపల చిలకడ దుంపలా తెల్లగా ఉంటుంది. ఇది బంగాళదుంప, చిలకడదుంప తీరులోనే ఉడికించి వండుతారు. అలాగే వాటిలాగే కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా కలిగి ఉంటుంది. మనం విరివిగా వాడే సగ్గుబియ్యం ను కర్రపెండలం నుండే తయారుచేస్తారు. సగ్గుబియ్యం ఎలాంటి అరిగ్య ప్రయోజనాలను కలుగజేస్తుందో మనందరికి తెలిసినదే. అయితే ఈ కర్ర పెండలం కూడా అంతకు మించి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే ఇది దొరకడం చాలా అరుదు. … Read more ఎవరికి పెద్దగా తెలియని ఈ దుంప దొరికితే అసలు వదలకండి.