బాడీని రీఛార్జ్ చేసి నరాలను ఉత్తేజపరిచే కేరళ రెడ్ టీ ఇది
టీ, కాఫీ అనేది చాలా మందికి ప్రాణప్రదం. అది తాగకుండా రోజు మొదలుపెట్టని వారు ఉంటారు. ఇలాంటి వారు కొన్ని రోజులకు వాటి వలన వచ్చే అనారోగ్య కారణాల వలన టీ కాఫీలు మానేయాలి అనుకున్నా దాని వలన ఆ సమయానికి తాగాలని మనసుకు కోరిక ఎక్కువగా రావడం లేదా తలనొప్పి వంటి సమస్యలు రావడం మళ్లీ టీ, కాఫీ తగ్గేలా చేస్తుంది. అయితే టీ, కాఫీ మానేసి దానికి బదులు ఆరోగ్యకరమైన కేరళ రెడ్ వాటర్ … Read more బాడీని రీఛార్జ్ చేసి నరాలను ఉత్తేజపరిచే కేరళ రెడ్ టీ ఇది