ఈ కార్న్ సిల్క్ తో వాటర్ చేసుకుని తాగినట్లయితే కిడ్నీ లో రాళ్ళు, కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి
మనం అందరం ప్రతి సీజన్లో సీజనల్ ఫ్రూట్స్ తింటాము. కానీ ప్రతి వాటిని కడిగి మాత్రమే తీసుకోవాలి. కడగకుండా తీసుకోవడం వలన చాలా అనారోగ్యాలు వస్తాయి. కాయలు లేదా పండ్లు తయారవడానికి వాడే కెమికల్స్ కడగకుండా తీసుకోవడం వలన మన శరీరం లోపలికి వెళ్లి అనారోగ్యాలను తెస్తాయి. కానీ మొక్కజొన్నలను కడగకుండా ధైర్యంగా తినొచ్చు. ఎందుకంటే దీని మీద చాలా పొరలు పొరలుగా ఉంటుంది. మొక్కజొన్నలు పంటకి వాడే కెమికల్స్ అన్ని పైపొర లోనే ఉంటాయి. లోపలి వరకు … Read more ఈ కార్న్ సిల్క్ తో వాటర్ చేసుకుని తాగినట్లయితే కిడ్నీ లో రాళ్ళు, కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి