కొండపల్లేరు మొక్క రహస్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే
పల్లేరు కాయలు పల్లెల్లో పుట్టిన వారికి పరిచయం ఉండే ఉంటాయి. ముళ్ళతో ఉండే ఈచిన్న కాయలు పల్లెలు సముద్రతీర ప్రాంతాల్లో, ఇసుక నేలల్లో అధికంగా ఉండి కాళ్ళకు గుచ్చుకుని విపరీతమైన నొప్పితో ఇబ్బందిపెడుతుంటాయి. ఈ పల్లేరుకాయలు ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోతారు. ఈ పల్లేరుకాయలను దంచి అశ్వగంధ పాలలో మరిగించి తాగడంవలన అలసట, ఒత్తిడి, డయాబెటిస్, అధికబరువు వంటి సమస్యలు తగ్గిస్తుంది. ఈ కాయలను దంచి పొడి చేసి అందులో వావిలాకు పొడి కలిపి తాగడం … Read more కొండపల్లేరు మొక్క రహస్యం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే