హైదరాబాద్ తార్నాక హాస్పిటల్లో జరిగిన అద్భుతం. చూసి ఆశ్చర్యపోతున్న డాక్టర్లు
ఒకరి మరణం మరొకరికి జీవితం కావచ్చు లేదా ఒకరి నిర్లక్ష్యం మరొకరికి మరణం కూడా కావచ్చు. అలాంటి రెండు సంఘటనల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని థాని జిల్లాకు చెందిన ఒక స్త్రీకి ఆరవ నెలలో పురిటినొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకి నొప్పులు ఎక్కువ అవడంతో సిజేరియన్ డెలివరీ చేసి బిడ్డను తీసిన తర్వాత ఆ బిడ్డలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో బిడ్డ మరణించిందని తల్లిదండ్రులకు అప్పగించారు డాక్టర్లు. ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ చనిపోయిన బిడ్డను … Read more హైదరాబాద్ తార్నాక హాస్పిటల్లో జరిగిన అద్భుతం. చూసి ఆశ్చర్యపోతున్న డాక్టర్లు