శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నాసరే ఇది రాయండి. వెంటనే కొవ్వు గడ్డలు మంచులా కరిగిపోతాయి
మన శరీరంలో అధికంగా చేరిన కొవ్వు తిత్తిలా ఏర్పడి కొవ్వు గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కొందరికి ఒకే చోట పెద్దగా ఒకటి, రెండు ఉంటే కొందరికి చిన్న చిన్న గడ్డలు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. వీటిని ఎడిమా అని అంటారు. ఇవి శరీరంలో నరాలపై ఏర్పడితే అక్కడ ఒత్తిడి కలిగించే నొప్పికి కారణమవుతాయి. ఈ గడ్డలు శరీరంలో ఉండటం వలన ఎటువంటి నష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాలలో క్యాన్సర్ గడ్డలుగా మారే అవకాశం ఉంది. … Read more శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నాసరే ఇది రాయండి. వెంటనే కొవ్వు గడ్డలు మంచులా కరిగిపోతాయి