చాలాస్పీడ్ గా మీ పొట్ట,తొడలు,పిరుదుల చుట్టూ కొవ్వును కరిగించే అధ్భుతమైన ఆయుర్వేద చిట్కా..weight loss
పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వును తగ్గించుకోవడానికి చాలా పద్దతులు అవలంభిస్తున్నాం. పొట్ట చుట్టూ కొవ్వు ఆయుర్వేదం ప్రకారం కఫదోషం వలన ఏర్పడుతుంది. దీనికి ముఖ్యకారణాలు మనం తీసుకునే అనారోగ్యాకరమైన ఆహరం, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎక్కువగా నిద్ర పోవడం, సరైన వ్యాయామం లేకపోవడం వలన శరీరంలో ప్రత్యేక భాగాలు ముఖ్యంగా పొట్ట, పిరుదులు,తొడలు, చేతులులాంటి అవయవాలలో కొవ్వు పెరిగిపోయి చూడడానికి చిరాకుగా కనపడుతుంది. ఈ పొడిని కనుక మీ ఆహారంలో భాగం చేసుకుంటే చాలా త్వరగా … Read more చాలాస్పీడ్ గా మీ పొట్ట,తొడలు,పిరుదుల చుట్టూ కొవ్వును కరిగించే అధ్భుతమైన ఆయుర్వేద చిట్కా..weight loss