వేసవిలో తినాల్సిన మేలిమి పండు ఇదొక్కటే.! బాడీ కూల్ గా ఐస్ లా చేస్తుంది. ఎసి కూడా రాత్రికి అవసరం ఉండదు.
వేసవి అనగానే మనకు మొదటిగా గుర్తు వచ్చేది మామిడి పళ్ళు. ఏ పండునైన ఇష్టపడనివారు ఉంటారేమో..! కానీ మామిడి పళ్ళంటే ఇష్టం లేదనేవారు ఎవరైనా ఉంటారా.! సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందరూ ఇష్టపడి తింటారు. కానీ కొంత మందిలో ఈ మామిడిపళ్ళు తినేసరికి శరీరంలోని వేడి పెరిగి, సెగ్గడ్డలు రావటమో, విరేచనాలు, వికారం, మూత్రంలో మంట, తలనొప్పి, కళ్ళు మంట, మలబద్ధకం, సరిగ్గా నిద్ర పట్టకపోవటమో, ఇలాంటి సూచనలు కనిపించే సరికి వేడి చేసింది అనే భావనతో మామిడి … Read more వేసవిలో తినాల్సిన మేలిమి పండు ఇదొక్కటే.! బాడీ కూల్ గా ఐస్ లా చేస్తుంది. ఎసి కూడా రాత్రికి అవసరం ఉండదు.