నేను ఫస్ట్ టైం చెప్పి ఆయుర్వేద ఆకు. దీనితో 40 రకాల లాభాలు.
వావిలాకు పల్లెటూళ్లలో ఎక్కువగా ఒళ్ళు నొప్పులకు కాన్పు అయిన తరువాత మొదటి స్నానానికి ఈ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయని ఆయుర్వేదం కూడా ధ్రువీకరించింది. ఈ మొక్కను నిర్గుండి అని కూడా అంటారు. వావిలాకు అనేది భారతదేశంలోని వెచ్చని ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఒక పెద్ద సుగంధ పొద. భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో, దీనిని సర్వరోగనివరణి అని పిలుస్తారు. … Read more నేను ఫస్ట్ టైం చెప్పి ఆయుర్వేద ఆకు. దీనితో 40 రకాల లాభాలు.