అద్భుతమైన పోషకాలు ఉన్న వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే సాధారణ కూరలకంటే 40 రెట్లు శక్తి వస్తుంది!!
ప్రస్తుత కాలంలో ప్రతిచోటా శాండ్విచ్లు మరియు సలాడ్లపై అందంగా పచ్చపచ్చగా కనిపిస్తూ ఆహ్లాదాన్ని మరియు అంతకు మించి ఆరోగ్యాన్ని చేకూర్చే మైక్రో గ్రీన్స్ గూర్చి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. డ్రై ఫ్రూట్స్, మొలకలు, మాంసాహారం, పనీర్, చీజ్, పాలు, పెరుగు మొదలైన గొప్ప ఆహారాలకంటే కూడా అద్భుతమైన శక్తి వనరులను ఈ మైక్రో గ్రీన్స్ కలిగి ఉన్నాయి అంటే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఇంతటి అద్భుతమైన మైక్రో గ్రీన్స్ గూర్చి వాటి ప్రయోజనాల గూర్చి … Read more అద్భుతమైన పోషకాలు ఉన్న వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే సాధారణ కూరలకంటే 40 రెట్లు శక్తి వస్తుంది!!