విరిగిన ఎముకలు వెంటనే అతుక్కుపోతాయి. దగ్గు, జలుబు, ఆయాసం తగ్గిపోతాయి.

Bones strengthen plant nalleru

నల్లేరు మొక్కల గురించి పల్లెటూరులో ఉండే వారికి తెలిసే ఉంటుంది. అయితే పట్టణ ప్రాంతాలలో ఉండేవారికి తెలిసే అవకాశం తక్కువ. ఈ మొక్కను  చూడడానికి ఎడారి మొక్కలా ఉంటూ పల్లెటూర్లలో తాటిచెట్లు వంటి పెద్ద చెట్ల పక్కన అల్లుకొని ఉంటుంది. ఈ మొక్కను ఆషాడం సమయంలో పచ్చడి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అంతే కాకుండా ఈ మొక్కలు ఎముకలు విరిగిన వారికి పుత్తూరులో పిండికట్టు కట్టించుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే  ఈ కాడలు ఆహారంలో తీసుకోవడం … Read more విరిగిన ఎముకలు వెంటనే అతుక్కుపోతాయి. దగ్గు, జలుబు, ఆయాసం తగ్గిపోతాయి.

error: Content is protected !!