కేవలం రెండు రూపాయల ఖర్చుతో లక్షలు ఖర్చుపెట్టినా నయంకాని రోగాలను నయం చేయవచ్చు..
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకోవాలి. అలాంటి సీజనల్గా దొరికే పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ నల్లటి పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణిగా పనిచేస్తుంది. నేరేడు సత్వర శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క నేరేడు పండే కాదు.. దాని ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, … Read more కేవలం రెండు రూపాయల ఖర్చుతో లక్షలు ఖర్చుపెట్టినా నయంకాని రోగాలను నయం చేయవచ్చు..