కకీళ్ళనుండి కట్ కట్ మని శబ్దం వస్తుంటే వెంటనే ఈ మూడు పదార్థాలు తినడం ప్రారంభించండి
మోకాళ్లలో నొప్పులు, జాయింట్స్ మధ్యలో కట్కట్మని శబ్దం వచ్చేవారు ప్రారంభంలోనే జాగ్రత్తలు తీసుకుంటుంటే తీవ్రమైన జాయింట్ పెయిన్స్, మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నిర్లక్ష్యం చేసే కొద్దీ అవి తీవ్ర సమస్యలకు దారితీస్తాయి. శరీరంలో వాయు దోషాలు ఉన్నప్పుడు మోకాళ్లలో గుజ్జు అనేది అరిగిపోయి మోకాళ్ళ మధ్య శబ్దం వస్తుంది. అలాగే ఎక్కువగా నిల్చుని పనిచేసేవారు, ఎక్కువగా పనివలన నడిచేవారు, బరువులు మోసేవారు ఇలాంటి సమస్యలకు గురవుతుంటారు. వీటిని మొదట్లోనే తగ్గించుకోవడం వల్ల ఆపరేషన్లు, మోకాళ్ళ … Read more కకీళ్ళనుండి కట్ కట్ మని శబ్దం వస్తుంటే వెంటనే ఈ మూడు పదార్థాలు తినడం ప్రారంభించండి