కఫము, పిల్లికూతలకు రామబాణం లాంటి ఔషధం
ఇసినోఫిల్ అనేది కఫం, పిల్లికూతలకు కారణమవుతుంది. ఇసినోఫిల్ కౌంట్ అనేది ఒక రక్త పరీక్ష ద్వారా కనుగొంటారు. ఇది ఇసినోఫిల్స్ అని పిలువబడే ఒక రకమైన తెల్ల రక్త కణాల సంఖ్యను కొలుస్తుంది. మీకు కొన్ని అలెర్జీ వ్యాధులు, లంగ్ ఇన్ఫెక్షన్లు మరియు ఇతర వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు ఇసినోఫిల్స్ చురుకుగా మారతాయి. ఇసినోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉన్నవారు పంచదార, చల్లని పదార్థాలు, తీపి పదార్థాలు, స్వీట్లు , బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్క్రీమ్లు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే … Read more కఫము, పిల్లికూతలకు రామబాణం లాంటి ఔషధం