ఆగష్టు-సెప్టంబర్లో క*రోనా థర్డ్ వేవ్ రాబోతుంది. ఈరోజు నుండి ఇలా చేస్తే శరీరంలో ఇమ్యునిటీ పెరుగుతుంది
క*రోనా వైరస్ సెకండ్ వేవ్ ముగిసింది. మళ్లీ డెల్టా ప్లస్ వైరస్గా మొదలవడానికి సిద్ధంగా ఉంది. థర్డ్ వేవ్ అనేది ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ రెండు, మూడు నెలల్లో వైరస్ ఉధృతి ఎక్కువవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన లోపలకి వైరస్ చేరినా కూడా ప్రమాదాలకు గురి అవకుండా అంటే మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవడం చాలా అవసరం. మనలో చాలా మందికి రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. క*రోనా … Read more ఆగష్టు-సెప్టంబర్లో క*రోనా థర్డ్ వేవ్ రాబోతుంది. ఈరోజు నుండి ఇలా చేస్తే శరీరంలో ఇమ్యునిటీ పెరుగుతుంది