లక్షలు పోసిన దొరకని ఆరోగ్యం ఈ పండుతో లభిస్తుంది.
చాలా అరుదైన ఫలం రామాఫలం. సీతాఫలం, లక్ష్మణ ఫలం లాగా రామా ఫలం కూడా తినదగ్గ, ఎంతో రుచికరమైన పండు. అరుదుగా లభించే ఈ పండులో అమృత సమానమైన పోషకాలు ఉన్నాయి, శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కొవ్వు, ప్రోటీన్, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం మొదలైనవి ఉంటాయి. ఇంకా రామాఫలం తినడం వల్ల కలిగే … Read more లక్షలు పోసిన దొరకని ఆరోగ్యం ఈ పండుతో లభిస్తుంది.