బాదం జీడిపప్పు కంటే బలం కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఏ టైంలో అయినా తినొచ్చు
మంతెన సత్యనారాయణ గారి డైట్ ఫాలో అయ్యేవారు చాలామంది మొలకలు తినలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఉదయాన్నే ఎక్కువసేపు నమిలి తినవలసి రావడం వలన పనికి, స్కూల్‌కి వెళ్ళేవారు సమయం కుదరక కొంతమంది వీటిని స్కిప్ చేస్తూ ఉన్నారు. అయితే అలా కాకుండా కావాలంటే ఉదయాన్నే ఒక గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ తాగేసి ఉడికించిన ఆహారం అంటే చపాతి, పుల్కాలు మధ్యాహ్నం లంచ్ గా తీసుకునే వారు వాటిని ఉదయం ఆహారంగా తీసుకుని మధ్యాహ్నం … Read more బాదం జీడిపప్పు కంటే బలం కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఏ టైంలో అయినా తినొచ్చు