ఉక్కను కూడా తుక్కు తుక్కు చేసే బలాన్ని తెచ్చిపెట్టే అతి బలమైన ఆహారం……..
ప్రకృతి వైద్యంలో పచ్చి కొబ్బరికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఆహారంలో అతి ముఖ్యమైన ఆహారం కొబ్బరి. మరియు కొబ్బరిలో మేధాశక్తిని పెంచే లక్షణాలు ఉంటాయి మరియు మెదడు యొక్క నిర్మాణానికి, మెదడు పనితీరు కి కావలసిన అన్ని ఈ పచ్చి కొబ్బరి లో లభిస్తాయి. బలాన్ని ఇచ్చే మంచి కొవ్వులు దీనిలో ఉంటాయి. అందువల్లనే మన పెద్దలు ఏదైనా నా శుభకార్యాలలో శుభం జరగాలని. కొత్త వస్తువులు కొన్నప్పుడు శుభం జరగాలని కొబ్బరి కాయలను … Read more ఉక్కను కూడా తుక్కు తుక్కు చేసే బలాన్ని తెచ్చిపెట్టే అతి బలమైన ఆహారం……..