వేసవిలో చెరకు రసం తాగడం నిజంగా మంచిదేనా
వేసవి వచ్చేసింది. ఎండలు చంపడం మొదలెట్టాయి. శరీరాన్ని చల్లబరిచే పద్ధతులు బోలెడు వాటిని పాటించడం మొదలెడతాము. ముఖ్యంగా కూల్ డ్రింక్ షాపులు, ఐస్ క్రీమ్ పార్లర్ లు కిటకిటలాడతాయి. కానీ అవన్నీ తాత్కాలిక స్వాంతన చేకూరుస్తాయి అంతే కాని శరీరాన్ని చల్లబరచపోగా ఇంకా డీహైడ్రేట్ అయ్యేందుకు దోహాధం చేస్తాయి. అందుకే సహజంగా శరీర వేడిని తగ్గించి వేసవి తాపాన్ని తీర్చే పానీయాలు కావాలి. వాటిలో మొదటి వరుసలో ఉండేది చెరకు రసం. తియ్యని మధురమైన రుచితో అద్భుతమైన … Read more వేసవిలో చెరకు రసం తాగడం నిజంగా మంచిదేనా